గాలోడు టైటిల్‌తో జబర్ధస్త్ కమెడీయన్ చిత్రం

జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఎందరో నటులు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. కొందరు కమెడీయన్స్‌గా రాణిస్తుంటే మరి కొందరు ప్రధాన పాత్రలలో సినిమాలు చేస్తున్నారు. జబర్ధస్త్ షోతో సుడిగాలి సుధీర్‌గా పాపులర్ అయిన సుధీర్ కొద్ది రోజుల క్రితం సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు సుధీర్-రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మరోసారి ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమవుతున్నారు.
గాలోడు అనే టైటిల్‌తో సుధీర్ తన తాజా చిత్రం చేయనుండగా, కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో సుధీర్ నోట్లో సిగరెట్‌తో చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా చక్కని కథాంశంతో రూపొందుతుందని, ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుందని మేకర్స్ అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
దేశంలో 32 కోట్లు దాటిన కరోనా పరీక్షలు: ICMR
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
గుండె నొప్పి వస్తే తొలి గంటే కీలకం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- first look
- Gaalodu
- sudheer
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

