సన్నీ నూతన చిత్రం
బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంజయ్ దర్శకుడు. ఫుల్‌మూన్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంజయ్ దర్శకుడు. ఫుల్‌మూన్ మీడియా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినోద ప్రధానమైన చిత్రాలు అందించాలన్న సంకల్పంతో, అభిరుచితో టెక్సాస్‌కు చెందిన నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంటిన్యూ షెడ్యూల్‌తో సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తిచేస్తాం’ అన్నారు. శైలజ ప్రియ, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మదీన్, దర్శకత్వ పర్యవేక్షణ: వి.జయశంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

