మిల్కా సింగ్ మృతిపై ఫర్హాన్, మహేష్, బాలయ్య సంతాపం

భారత ప్రఖ్యాత అథ్లెట్ మిల్కా సింగ్ 91 ఏళ్ల వయస్సులో కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి 11.30కు మిల్కా సింగ్ మరణించినట్లు ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.ఆయన మృతి దేశం మొత్తాన్ని విషాదంలో నింపింది. సినీ రాజకీయ సాధారణ ప్రజలంతా కూడా మిల్కా సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈక్రమంలో ఈయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసి హిట్ కొట్టిన ఫర్హాన్ అక్తర్ ఎమోషనల్ అయ్యారు.
మిల్కా సింగ్ జీవిత నేపథ్యంలో బాగ్ మిల్కా బాగ్ అనే సినిమా చేశారు ఫర్హన్. ఇప్పుడు ఆయన మృతికి ఎమోషనల్ అవుతూ.. మీరు లేరనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. నా లోలోపల ఏదో అవుతుంది. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. నిజం ఏంటంటే మీరెప్పుడు ప్రాణాలతోనే ఉంటారు. నాన్నగా, స్నేహితుడిగా మీతో ఉన్న వాళ్లందరిని ఆనందింపజేశారు. మీరెంతో స్పూర్తి దాయకం అంటూ ఫర్హాన్ కామెంట్ చేశారు.
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. మీ మరణం నాకెంతో మనస్థాపం కలిగించింది. మీ నష్టం పూడ్చలేనింది. మీరు అథ్లెట్స్‌కి స్పూర్తివంతంగా ఉంటారు అని మహేష్ స్పష్టం చేశారు.
మిల్కా సింగ్ మరణ వార్త చాలా హృదయ విదారకం. స్వాతంత్ర్యం తర్వాత ఎలా నడుచుకోవాలో చూపించారు. మీరు రాబోయే తరాలకు స్పూర్తి. మా హీరో మీరు. దేశం మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. మీ జీవితం నుండి ఎంతో మంది ప్రేరణ పొందుతారు అని బాలయ్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

