Easwari Rao | మా కెమిస్ట్రీ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.. ప్రభాస్ సలార్ అప్డేట్
సలార్ (Salaar) సినిమాలో ప్రభాస్ ఇదివరకెన్నడూ కనిపించని ఊర మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోలతో అర్థమవుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన నటి ఈశ్వరీ రావు (Easwari Rao) సలార్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఇదివరకెన్నడూ కనిపించని ఊర మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోలతో అర్థమవుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది నటి ఈశ్వరీ రావు (Easwari Rao).
సీనియర్ నటి సలార్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈశ్వరీ రావు మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ప్రభాస్‌తో పనిచేయడం గురించి మాట్లాడింది. ప్రభాస్ చాలా వినయపూర్వకంగా ఉంటాడని, సెట్స్‌లో సైలెంట్‌గా కనిపిస్తాడని చెప్పింది. సినిమాలో ప్రభాస్‌కు, తనకు మధ్య వచ్చే సీన్లు, కెమిస్ట్రీ చాలా భావోద్వేగపూరితంగా సాగుతాయని చెప్పుకొచ్చారు ఈశ్వరీరావు.
సలార్ రెండు షెడ్యూల్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాహుబలి ప్రాంఛైజీతో గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్, కేజీఎఫ్‌తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. థియేటర్లలో ఎప్పుడు సందడి చేస్తాడా.. అని మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Also : Waltair Veerayya | చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫైనల్.. పోస్టర్ వైరల్
Read Also : Gayathrie Shankar | విక్రమ్ నటి గాయత్రి శంకర్‌కు అరుదైన అవార్డు
Read Also : SSMB28 | ముంబైలో డిన్నర్.. దుబాయ్‌కు ఎస్ఎస్ఎంబీ 28 టీం
ప్రభాస్ సలార్ స్టిల్స్..
Team #Salaar, Wishing #Prabhas a very Happy Birthday. #HappyBirthdayPrabhas @prashanth_neel @VKiragandur @hombalefilms@PrithviOfficial @shrutihaasan @IamJagguBhai@bhuvangowda84 @RaviBasrur @anbariv@shivakumarart @SalaarTheSaga pic.twitter.com/BKFc3sp6RO
— BA Raju's Team (@baraju_SuperHit) October 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

