ఈషా రెబ్బా హాట్ పోజు.. శరీరాన్ని ఇంద్ర ధనస్సులా తిప్పేసిన తెలుగమ్మాయి

ఇప్పుడు ఈ పోజు చూసిన తర్వాత ఇంతకంటే ఏమంటాం చెప్పండి..? నిజంగానే ఒళ్లును ఇంద్రధనస్సులా ఒంచేసింది ఈషా రెబ్బా. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా ఫ్యూచర్ ఉండదు.. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్లకే ఎక్కువగా క్రేజ్ ఉంటుందనేది ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితే. దీన్ని తప్పు అని నిరూపించడానికి ఇప్పుడు మన హీరోయిన్లు కూడా వస్తున్నారు కానీ వాళ్లకు సరైన ఛాన్సులే రావడం లేదు. పోనీ అందాలు ఆరబోయడం లేదా అంటే అదీ కాదు.. బాలీవుడ్ హీరోయిన్ల కంటే భారీగా అందాలు చూపిస్తున్నారు కానీ ఎక్కడో చిన్న లోటు కనిపిస్తుంది.
ఇప్పుడు దీన్ని భర్తీ చేయడానికి తాను ఉన్నానంటుంది ఈషా రెబ్బా. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రేజీ హీరోయిన్ అవ్వడానికి చూస్తుంది ఈ భామ. ఇప్పుడు కూడా వరసగా సినిమాలు చేస్తూ.. మరోవైపు హాట్ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. మూడేళ్ళ కింద నాని అ.. సినిమాలో నటించిన ఇషా.. మారుతి బ్రాండ్ బాబులోనూ కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో కూడా మంచి పాత్రే చేసింది. అయినా కూడా ఈమెకు సరైన గుర్తింపు రాలేదు. అంత పెద్ద సినిమాలో నటించిన తర్వాత కూడా క్రేజ్ రాలేదు.
ఈ సినిమాతో పాటు సుమంత్ సుబ్రమణ్యపురం సినిమాలోనూ నటించింది ఇషా. ఈ రెండు సినిమాలు తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆశించినా కూడా అది జరగలేదు. దాంతో ఇప్పుడు చేసేదేం లేక కొన్ని హాట్ ఫోటోస్ కూడా విడుదల చేసింది ఈషా. పనిలో పనిగా దర్శక నిర్మాతలకు కూడా ఈ ఫోటోస్ తో హింట్ ఇస్తుంది.. తనను తక్కువ చూపు చూడకండి.. నేను కూడా దేనికైనా రెడీ అంటూ..! మరి ఈమె ఆశలను తీర్చే ఆ దర్శకుడు ఎక్కడున్నాడో.. ఎవరు ఈషాను స్టార్ గా మార్చే బాధ్యత తీసుకుంటారో చూడాలి..!
ఇవికూడా చదవండి
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- eesha rebba
- pics
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

