పోలీసాఫీసర్ గా దుల్కర్ సల్మాన్..పోస్టర్ అవుట్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. దుల్కర్ తాజాగా సెల్యూట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. దుల్కర్ ఖాకీ డ్రెస్‌లో పోలీసాఫీసర్ గా న్యూ లుక్ లో కకనిపిస్తున్నాడు.
బ్యాక్ డ్రాప్ లో కొంతమంది చేతిలో జెండాలతో ఆందళోన నిర్వహిస్తుండగా..దుల్కర్ చేతిలో వాకీటాకీ పట్టుకుని సహద్యోగులను కమ్యూనికేట్ చేస్తున్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సెల్యూట్ కథను నేషనల్ అవార్డు విన్నింగ్ స్క్రిప్ట్ రైటర్ ద్వయం బాబీ-సంజయ్ రాశారు.
ఇవికూడా చదవండి..
Video Player is loading.https://imasdk.googleapis.com/js/core/bridge3.460.0_en.html#goog_995805319
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
నేను ఏ సాంగ్ చేయడం లేదు: పాయల్ రాజ్‌పుత్
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

