టాలీవుడ్ యాక్టర్ నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టును లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో ఐటెంసాంగ్ లో పాయల్ రాజ్పుత్ కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ న్యూస్ పై పాయల్ రాజ్పుత్ స్పందించింది. ఐటెంసాంగ్ లో కనిపించబోతున్నట్టు వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, తాను ఐటెంసాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది పాయల్.
2016లో వచ్చిన సోగ్గాడే చిన్న నాయనా చిత్రానికి సీక్వెల్ గా రానుంది బంగార్రాజు. కల్యాణ్ కృష్ణ ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తున్న ఈ మూవీని సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే మొదలుపెట్టనున్నాడు కల్యాణ్ కృష్ణ. మరోసారి నాగార్జున బంగార్రాజు గా కనిపించనుండగా..రమ్యకృష్ణ అతడికి భార్యగా కనిపించనుంది.
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు