Drishyam2 | ఓటీటీలోనే దృశ్యం-2 సినిమా.. వచ్చేది ఎప్పుడంటే..

Drishyam 2 | ‘పోలీసుల వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి రాంబాబు అనే మధ్యతరగతి వ్యక్తి చేసిన పోరాటమేమిటి? తనకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును అతను ఎలా ఎదుర్కొన్నాడు?’ ఈ ప్రశ్నలకు సమాధానంగా ‘ దృశ్యం-2 ’ ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. ‘ దృశ్యం ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్ ప్రధాన పాత్రల్ని పోషించారు. జీతూ జోసెఫ్ దర్శకుడు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన దృశ్యం-2 టీజర్ ఆసక్తికరంగా సాగింది. ‘ఆరేళ్లుగా మన డిపార్ట్మెంట్ను వేధిస్తున్న ప్రశ్నలివి..’ అంటూ పోలీసాఫీసర్ అసహనంగా మాట్లాడటం..‘ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మళ్లీ మమ్మల్ని లాగొద్దు’.. అంటూ కథానాయకుడు వెంకటేష్ ప్రాధేయపడుతున్న సన్నివేశాలతో టీజర్‌ను ఉత్కంఠను పంచుతున్నది. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్, మ్యాక్స్ మూవీస్ పతాకాలపై సురేష్‌బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Venkatesh: నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
Rana Naidu | షూటింగ్ షురూ చేసిన వెంకీ-రానా
58 కేజీల గౌనుతో వెంకీ చిన్న కూతురు.. పిక్స్ వైరల్
రూటు మార్చుకుంటున్న వెంకటేశ్.. అలాంటి సినిమాలకే ఓకే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

