58 కేజీల గౌనుతో వెంకీ చిన్న కూతురు.. పిక్స్ వైరల్

మలయాళంతో పాటు పలు భాషలలో రీమేక్ అయి మంచి విజయం సాధించిన చిత్రం దృశ్యం. ఇందులో వెంకటేష్ చిన్న కుమార్తెగా నటించిన పాట అందరికి గుర్తుండే ఉంటుంది. చూస్తుండగానే పెరిగి పెద్దదైన ఆమె పేరు ఎస్తర్ అనిల్. చిన్నతనంలోనే తన సత్తా చాటిన ఎస్తర్.. హీరోయిన్ అవకాశాల కోసం చాలా సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఫొటోషూట్స్ చేస్తూ నిర్మాతలకు గాలం వేస్తుంది.
ఈ మధ్యనే తెలుగులో జోహార్ అనే మూవీలో హీరోయిన్ గా నటించిన ఎస్తర్ పెద్దగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. దీంతో సోషల్ మీడియా ద్వారా ఇమేజ్ పెంచుకోవాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా 44 కేజీల బరువు ఉండే ఎస్తర్ 58 కేజీల బరువు ఉన్న డ్రెస్ ధరించి ఫొటోషూట్ చేసింది. తన బరువు కంటే అదనంగా14 కేజీల బరువున్న గౌన్ ధరించటం ఆసక్తికరంగా మారింది.
ఇంత బరువున్న డ్రెస్ ధరించడంపై స్పందించిన ఎస్తర్ .. తొలిసారి ఆ డ్రెస్ చూసినప్పుడు మురిసిపోయాను. వేసుకున్న తర్వాత చాలా సంతోషించాను. ఈ భారీ గౌన్ తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని వెల్లడించింది. ఇంతకాలం గుర్తింపు కోసం చేసిన ఎస్తర్ ప్రయత్నం తాజాగా క్యాస్టూమ్ తో ఫలించినట్లేనని చెప్పాలి. భారీ గౌన్‌లో ఎస్తర్ చాలా అందంగా కనిపిస్తుంది. మరి ఈ గౌన్ ఎస్తర్కి అవకాశాలు తెచ్చిపెడుతుందా అనేదా చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- drishyam
- esther anil
- Venkatesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

