ధనుష్ కోసం ‘లెనిన్’ దర్శకుని కథ?
‘లెనిన్'తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. రూరల్ బ్యాక్డ్రాప్ కథతో ‘లెనిన్'ని తెరకెక్కించిన ఆయన.. తన నెక్ట్స్ సినిమాకు కూడా అదే నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.
‘లెనిన్’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. రూరల్ బ్యాక్డ్రాప్ కథతో ‘లెనిన్’ని తెరకెక్కించిన ఆయన.. తన నెక్ట్స్ సినిమాకు కూడా అదే నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. అయితే.. ఈసారి పాత్రలు, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయట.
తమిళ అగ్ర నటుడు ధనుష్ ఇమేజ్కి సరిగ్గా సరిపోయేలా మురళీకిశోర్ ఈ కథను డిజైన్ చేశారట. త్వరలోనే ధనుష్కి కథ వినిపించనున్నట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

