పత్తి రైతు కథ కర
తమిళ అగ్రహీరో ధనుష్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కర’. 1990 నాటి ఓ పత్తిరైతు జీవితం ఆధారంగా దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మమితాబైజు కథానాయిక. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ పతాకాలపై సీహెచ్ సతీశ్‌కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ధనుష్, మమితాబైజు భార్యభర్తలుగా నటిస్తున్నట్టు ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చెబుతున్నది. ఇందులో వారిద్దరూ మిడిల్‌క్లాస్ జంటగా కనిపిస్తున్నారు. సూరజ్ వెంజరమూడు కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి కెమెరా: థేని ఈశ్వర్, సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?