Captain Miller | ధనుష్ కెప్టెన్ మిల్లర్ ట్రైలర్‌ను లాంఛ్ చేసే యాక్టర్లు ఎవరో తెలుసా..?
Captain Miller | ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన కెప్టెన్ మిల్లర్ (Captain Miller) జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి.
Captain Miller | ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన కెప్టెన్ మిల్లర్ (Captain Miller) కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. కాగా అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. కాగా కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి.
కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే కొత్త లుక్ విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్.. ఫైరింగ్ మూడ్‌లో ఉన్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకీ ట్రైలర్‌ను ఎవరు లాంఛ్ చేయబోతున్నారనేది తెలియజేశారు మేకర్స్. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్ నేడు జరుగనున్న ఈవెంట్లో ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ అప్డేట్ అందించారు. కెప్టెన్ మిల్లర్ తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్లో తన వాహ చాటుతోంది.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది.
King @iamnagarjuna garu & Victory @VenkyMama Garu will be Releasing the Telugu Trailer of #CaptainMiller Today At 6PM 💥
Telugu Release by @AsianCinemas_ & @SureshProdns On Jan 25th🔥@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan pic.twitter.com/X3641omhAa
— Sathya Jyothi Films (@SathyaJyothi) January 17, 2024
తెలుగు ట్రైలర్ టైం ఫిక్స్..
The Wait is over..Much Awaited #CaptainMilIer Telugu Trailer is Releasing Tomorrow At 6PM 🔥
Telugu Release by @AsianCinemas_ and @SureshProdns 💥 @dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/K72BKNy3u7
— BA Raju’s Team (@baraju_SuperHit) January 16, 2024
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
కెప్టెన్ మిల్లర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

