Prakash Raj | ‘మా’లో చీలిక..ప్రకాశ్‌రాజ్ టీంతో కొత్త అసోసియేషన్..?
టాలీవుడ్లో (Tollywood) 'మా' ఎన్నికల (Maa Elections) సమరం ముగిసింది. అయితే 'మా' ఫలితాల అనంతరం ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) సభ్యత్వానికి రాజీనామా చేడం, ఆ తర్వాత నాగబాబు కూడా రాజీనామా చేయడంతో ఈ వ్యవహారమంతా యూటర్న్ తీసుకుంది.

టాలీవుడ్లో (Tollywood) ‘మా’ ఎన్నికల (Maa Elections) సమరం ముగిసింది. ఫలితాలు వెల్లడై మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో అంతా సద్దుమణిగినట్టేననుకున్నారు సినీ జనాలు. అయితే ‘మా’ ఫలితాల అనంతరం ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) సభ్యత్వానికి రాజీనామా చేయడం , ఆ తర్వాత నాగబాబు కూడా రాజీనామా చేయడంతో ఈ వ్యవహారమంతా యూటర్న్ తీసుకుంది. కొంతకాలంగా నెలకొన్న పరిణామాలు మాలో చీలిక ఏర్పడేలా చేశాయని ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.
ప్రకాశ్‌రాజ్ తన ప్యానెల్లో గెలిచిన సభ్యుల్లో తనతో కలిసి వచ్చే వారితో మూకుమ్మడిగా రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్టు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇవాళ మరోసారి మీడియా ముందుకు ప్రకాశ్‌రాజ్ రాబోతుండటంతో..ఆయన ఎలాంటి నిర్ణయం వెల్లడించబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ తన టీంతో కలిసి కొత్త అసోసియేషన్ పెట్టబోతున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది.
ఆత్మ (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) పేరుతో కొత్త అసోసియేషన్‌ను ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు జోరందుకోగా..మరి దీనిపై ప్రకాశ్‌రాజ్ అండ్ టీం ప్రెస్మీట్లో ఏం చెప్పబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Ileana: ఇలియానా ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
Pushpa: పుష్ప నుండి శ్రీ వల్లి ప్రోమో సాంగ్ విడుదల
Esha Gupta: పైన మొత్తం విప్పేసి ఇలా రచ్చ చేస్తుందేంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

