Deepika Padukone | అమ్మ అయిన దీపిక.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ అగ్రనటి
బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Deepika Padukone | బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఇరువురి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభఘడియకోసం ఇంతకాలం ఎదురు చూశామని ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషం వెలిబుచ్చారు.
ఇదిలావుంటే.. సంజయ్‌లీలా బన్సాలీ ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలిసారి దీపిక, రణ్వీర్ కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2018లో ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఇప్పుడు అమ్మానాన్నలయ్యారు. ఈ పరిణామంతో దీపిక, రణ్వీర్ దంపతులను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

