Deepika Padukone – Ranveer Singh | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి శుక్రవారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించింది. అనంతరం దీపికా, రణ్వీర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రణ్వీర్తో పాటు దీపికాను ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Deepika Padukone – Ranveer Singh
Deepika Padukone – Ranveer Singh
Deepika Padukone – Ranveer Singh
Deepika Padukone – Ranveer Singh
Deepika Padukone – Ranveer Singh