Samantha: సమంత స్పెషల్ సాంగ్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..!

టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో పుష్ప చిత్రం ఒకటి. ఈ మూవీ డిసెంబర్ 17న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్లో భాగంగా సమంత ఈ సినిమాలో చేసిన ఊ అంటావా.. ఉఊ అంటావా మావా అనే పాట విడుదల చేశారు. ఈ పాట విడుదల అయినప్పటి నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ పాటని కొందరు విమర్శిస్తుండగా, మరి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఈ పాటకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఒక్క పాట కోసం మేకర్స్ దాదాపుగా 5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. సమంతకు కోటికి పైగా పారితోషికం కట్టబెట్టారట. సినిమాకు తగ్గట్లుగానే ఈ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.. భారీ విజువల్ వండర్ అన్నట్లుగా పాటను చిత్రీకరించారు. కేవలం వారం రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సినిమాపై భారీ అంచనాలే పెంచింది.
ఈ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్టింగ్ కూడా చాలా భారీగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక పాట కోసం డాన్సర్స్.. జూనియర్ ఆర్టిస్టులు, ఇతర సాంకేతిక నిపుణులు , స్టాఫ్ ఇంకా బన్నీ డేట్ల ఖరీదు అంతా కలిస్తే పాట ఖరీదు 5 కోట్ల రూపాయలు అయ్యి ఉంటుందని విశ్లేషకుల అంచనా.ఐటెం సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఐటెం సాంగ్ ను చేసేందుకు సమంత ఎలాంటి పరిమితులు కండీషన్స్ ను పెట్టలేదని బన్నీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

