Court Movie | ‘కోర్ట్’లో ప్రియదర్శి.. క్లాప్ కొట్టిన నాని
Court Movie Puja Ceremony | 'ఆ!', 'హిట్' సినిమాలతో నిర్మాతగా సూపర్ హిట్లు అందుకున్న టాలీవుడ్ హీరో నాని తాజాగా మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆయన సమర్పణలో వస్తున్న తాజా చిత్రం 'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. 2014లో వచ్చిన మరాఠీ బ్లాక్ బస్టర్ కోర్ట్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.
Court Movie Puja Ceremony | ‘ఆ!’, ‘హిట్’ సినిమాలతో నిర్మాతగా సూపర్ హిట్లు అందుకున్న టాలీవుడ్ హీరో నాని తాజాగా మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఆయన సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. 2014లో వచ్చిన మరాఠీ బ్లాక్ బస్టర్ కోర్ట్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ప్రియదర్శి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ ఇవ్వగా… నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి నిర్మాత ‘జెమినీ’ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ప్రియదర్శితో పాటు ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో ఇరికించిన వాస్తవ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
#COURT begins with an auspicious puja ceremony. Shoot begins this September ✨
Natural Star @NameisNani Presents#COURT – ‘State vs A Nobody’ ⚖️
Motion Poster Out now!
▶️ https://t.co/iQzOOA6nhHStarring @PriyadarshiPN
Directed by #RamJagadeesh@ActorSivaji @saikumaractor… pic.twitter.com/4K4Pbqb97E
— BA Raju’s Team (@baraju_SuperHit) August 30, 2024
Also Read..
- Jasprit Bumrah | ‘ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం?’.. బుమ్రా జావాబిదే..!
- Ambati Rambabu | సజ్జలను ఇరికించడానికే సినీ నటి జత్వాని కేసు : మాజీ మంత్రి అంబటి
- Tantrik rapes Girl | శ్మశానవాటిక వద్ద.. బాలికపై మంత్రగాడు అత్యాచారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

