Shekar Master | శేఖర్ మాస్టర్ టీం V/s జానీ మాస్టర్ టీం.. వీడియో
Shekar Master | అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఓ వైపు శేఖర్ మాస్టర్, మరోవైపు జానీ మాస్టర్ టీం మెంబర్స్‌కు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
Shekar Master | ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాల విషయంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వాగ్వాదం చేసుకుంటున్నశేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీం మెంబర్స్‌కు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
జానీ మాస్టర్, సుమలతపై అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఫెడరేషన్ వద్దంటూ జానీ మాస్టర్ వర్గానికి చెందిన సభ్యులు ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ
అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం
యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యుల విజ్ఞప్తి#JaniMaster #ShekarMaster #DanceAssociation #Tollywood #TeluguCinema pic.twitter.com/nwRpiNOHzv— Anchor Pawan (@Pawannaidu_7344) July 12, 2026
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ
అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారంయూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యుల విజ్ఞప్తి#JaniMaster #ShekarMaster #DanceAssociation #Tollywood #TeluguCinema pic.twitter.com/oqAy9UVCpm
— Anchor Pawan (@Pawannaidu_7344) July 12, 2026
Read Also :
Bloody Romeo | నాని అభిమానులకు నిరాశ: ‘ఓజీ 2’ పూర్తయ్యే వరకు నిలిచిపోనున్న ‘బ్లడీ రోమియో’!
Sandeep Reddy Vanga | ప్రభాస్ ‘స్పిరిట్’ క్రేజీ అప్డేట్.. త్వరలోనే భారీ క్లైమాక్స్ షూటింగ్!
S.Janaki | ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకమ్మ.. భర్తతో అనుబంధం, కుటుంబ జీవితం వెనుక తెలియని కథ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

