బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతున్న’గాడ్‌ఫాదర్’
Godfather Movie | 'ఖైదీ నం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే జోష్‌ను తరువాతి చిత్రాల్లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన 'సైరా', 'ఆచార్య' సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఈ క్రమంలో మలమాళ సూపర్ హిట్ 'లూసీఫర్' రీమేక్‌తో ఇటీవలే 'గాడ్‌ఫాదర్' పేరుతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.
Godfather Movie | ‘ఖైదీ నం.150’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే జోష్‌ను తరువాతి చిత్రాల్లో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఈ క్రమంలో మలమాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌తో ఇటీవలే ‘గాడ్‌ఫాదర్’ పేరుతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం విడుదల రోజు నుండి బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. తర్వాత రెండు రోజులు చిరు క్రేజ్‌కు తగ్గ కలెక్షన్లే వచ్చాయి. అయితే నాల్గవ రోజు నుండి గాడ్‌ఫాదర్ కలెక్షన్లు పూర్తిగా డల్ అయ్యాయి.
ముఖ్యంగా సోమవారం ఈ సినిమా రెండు కోట్ల షేర్‌ను కూడా సాధించలేకపోయింది. ఇప్పటివరకు ఈ సినిమా సుమారుగా రూ.52 కోట్ల వరకు షేర్‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.40 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న జోరు చూస్తుంటే గాడ్‌ఫాదర్ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ సినిమాతోనైనా భారీ విజయాన్ని సాధించాలన్న చిరు కల.. కలగానే మిగిలిపోయింది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలకపాత్రలో నటించాడు. నయనతార చిరుకు చెల్లెలిగా నటించింది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో నటించాడు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Also:
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
Mega154 | దీపావళికి మెగా సర్ప్రైజ్.. చిరు అభిమానులకు పండగే..!
Ram Setu | ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్‌సేతు’ ట్రైలర్..!
Ravi Teja | రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

