పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది
‘విక్కీ కౌశల్ క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అయ్యాను. నిజంగా ైక్లెమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి. ఒక చరిత్ర సినిమాగా తీయడం తేలిక కాదు. ఓ కొత్త చరిత్రను ఇంత గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్గారికి థాంక్స్.
‘విక్కీ కౌశల్ క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అయ్యాను. నిజంగా ైక్లెమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి. ఒక చరిత్ర సినిమాగా తీయడం తేలిక కాదు. ఓ కొత్త చరిత్రను ఇంత గొప్ప సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్గారికి థాంక్స్. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామంటే కారణం శంభాజీ లాంటి మహారాజులే. పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఛావా’.
విక్కీకౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా మార్చి 7న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్ మీట్లో బన్నీవాసు మాట్లాడారు.
‘ఛావా’లో కీలక పాత్ర పోషించిన వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన గీతాఆర్ట్స్ వారికి థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇందులోని నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిస్తున్నది. నాకు గాత్రదానం చేసిన ఫణివంశీకి కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఇంకా తెలుగు డైలాగ్ రైటర్ సామ్రాట్, డబ్బింగ్ డైరెక్టర్ రాఘవ, లిరిక్ రైటర్ శ్రీమణి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

