ఛార్మి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందా?

బబ్లీ బ్యూటీ ఛార్మి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నీ తోడు కావాలి చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఛార్మి అనంతరం పలు చిత్రాలలో కథానాయికగా నటించి అలరించింది. జ్యోతి లక్ష్మీ తర్వాత ఆన్ స్క్రీన్‌పై కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో ఉండి వినోదం పంచేందుకు సిద్దమైంది. ఇప్పుడు పూరీ కనెక్ట్స్ బాధ్యతలు చూసుకుంటున్న ఛార్మి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందట.
టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో ఛార్మి కూడా సమీప బంధువుని వివాహమాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తని ఛార్మి ఇలా సడెన్‌గా పెళ్లికి ఓకే అనడంపై అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని ఛార్మి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు లైగర్ సినిమాతో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు భారత్ జట్టు ఎంపిక
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- charmee kaur
- liger
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

