విజయ్ దేవరకొండ అంటే ఏంటో ఒక్క లైన్లో చెప్పేసిన ఛార్మీ

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మే 9న తన బర్త్‌డే జరుపుకున్న విషయం తెలిసిందే. విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న లైగర్ చిత్ర టీజర్ విడుదల అవుతుంది అని అందరు అనుకున్నారు. కాని ప్రస్తుత పరిస్థితులలో విడుదల చేయడం భావ్యం కాదని భావించిన మేకర్స్ వాయిదా వేశారు. త్వరలో అందరికి దిమ్మ తిరిగే సర్ప్రైజ్ ఇస్తామని అన్నారు. అయితే విజయ్ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు అందజేయగా, ఛార్మి చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటుంది.
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, ఆయనతో దిగిన ఫొటోని షేర్ చేసిన ఛార్మి.. నీ గురించి చెప్పడానికి ఒక లైన్’ఏంంటే ‘నువ్వు బంగారం 26 క్యారెట్ గోల్డ్ అని కామెంట్ పెట్టింది. ఛార్మి పెట్టిన కామెంట్‌కు విజయ్ అభిమానులు ఇది నూటికి నూరు శాతం నిజం అంటున్నారు. కాగా, ఛార్మి నిర్మాణంలో పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా “లైగర్”. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్తగా కనిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

