నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా..
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోర - లూనార్ లవ్ బర్డ్'. మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 9న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా..
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 9న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా..
గుండెల్లో కోవెల కట్టి ఆరాధిస్తున్నా..’ అంటూ సాగే పాటను మేకర్స్ శనివారం విడుదల చేశారు. అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. రామజోయ్యశాస్త్రి రాసిన ఈ పాటను హెన్రీ స్వరపరచగా, శ్రీకృష్ణ ఆలపించారు. రాజు కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోపీకృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

