కుటుంబ సమేతంగా షరతులు వర్తిస్తాయి
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. నాగార్జున సామల, శ్రీష్కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాతలు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. నాగార్జున సామల, శ్రీష్కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాతలు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. నిర్మాతలుగా పరిశ్రమలో ఎక్కువకాలం కొనసాగాలనేది మా ఆకాంక్ష.
అందుకు తొలి అడుగే ఈ సినిమా. ఏషియన్, సురేశ్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాతలు అన్నారు. చక్కటి కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని, కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇదని, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, అండగా నిలిచిన మామిడి హరికృష్ణకి కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. ఇంకా చైతన్యరావు, భూమి శెట్టి, నటుడు సంతోష్ యాదవ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

