ఆంగ్లేయుడి వినోదం

సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత’ ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకుడు. అశాజ్యోతి గోగినేని నిర్మాత. వాసంతి కథానాయికగా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినోదభరిత కథాంశంతో రూపొందిస్తున్నాం. ఇందులో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చే వ్యక్తిగా సంపూర్ణేష్‌బాబు కనిపిస్తారు. ఆయన శైలి హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటీవల విడుదలచేసిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cauliflower
- Sampoo
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

