బుట్టబొమ్మ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా కోసం థమన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చిన విషయం తెలిసిందే. చిత్రంలోని ప్రతి పాట శ్రోతలను ఎంతగానో అలరించడమే కాక ప్రతి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బుట్టబొమ్మ అనే పాట దేశ విదేశాలకు చెందిన సినీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాదు తొలి తెలుగు పాటగా పలు రికార్డులను నమోదు చేసింది.
బుట్టబొమ్మ అనే పాటకు తగ్గట్టు అల్లు అర్జున్, పూజా హెగ్డేలు అద్భుతమైన డ్యాన్స్ చేయడంతో ఈ సాంగ్ క్రేజ్ పీక్స్‌కు వెళ్లింది. డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికేటర్ కూడా పలు సందర్భాలలో ఈ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అయితే బుట్టబొమ్మ పాట ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టగా, అక్టోబర్‌లో మరో 100 మిలియన్స్ అందుకొని 400 మిలియన్లు చేరుకుంది. జనవరిలో 500 మిలియన్లకు చేరుకుంటే.. తాజాగా ఈ సాంగ్ 600 మిలియన్స్ దాటింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డ్ నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

