Puneeth Raj Kumar : పునీత్‌ను తలచుకుని ఎమోషన్ అయిన అల్లు అర్జున్

Allu arjun emotion on puneeth rajkumar death | శాండల్‌వుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ప్రతి ఒక్కరిని శోక సంద్రంలోకి నెట్టింది. ఆయన గుండెపోటుతో మృతి చెందాడనే వార్త అభిమానులని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పునీత్ రాజ్‌కుమార్(46) హఠాన్మరణంతో దక్షిణాది చిత్రసీమతో పాటు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలు చిత్రసీమలకు చెందిన సహచర నటులు పునీత్ ఆకస్మిక మృతిని తట్టులేకపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
నిన్న జరిగిన పుష్పక విమానం ట్రైలర్ వేడుకలో అల్లు అర్జున్, విజయ్‌దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు పలువురు పునీత్‌కు సంతాపం ప్రకటించారు. నాకు పునీత్ ఎప్పటి నుండో పరిచయం అని బన్నీ అన్నాడు. నేను బెంగళూరుకు వెళ్లినప్పుడు కలిసేవాళ్లం. ఎన్నో వేడుకలకి కలిశాం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం.ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు కలిసి భోజనం చేసే వాళ్లం . ఆయన లేరనే వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. అని అల్లు అర్జున్ అన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణం చాలా బాధాకరం అని విజయ్ దేవరకొండ అన్నారు. ‘‘కొన్నాళ్ల క్రితం పునీత్ తనని ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లి తనతో రెండు మూడు గంటలు మాట్లాడాను. తను అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కలిచివేసింది. ఏదో ఒకరోజు ఈ లోకం నుంచి మనం వెళ్లిపోతాం. ఉన్నంతసేపూ కలిసి పనిచేద్దాం, సంతోషంగా ఉందాం. ప్రేమిద్దాం. ఇతరులకు మద్దతుగా నిలవండి’’ అని విజయ్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

