మరో రీమేక్ పై కన్నేసిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ లో రీమేక్ సినిమాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. ఇప్పటికే పలు దక్షిణాది సినిమాల రీమేక్ లో నటించిన ఈ స్టార్ హీరో తెలుగులో వచ్చిన రాక్షసుడు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించాడు.

బాలీవుడ్ లో రీమేక్ సినిమాలంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. ఇప్పటికే పలు దక్షిణాది సినిమాల రీమేక్ లో నటించిన ఈ స్టార్ హీరో తెలుగులో వచ్చిన రాక్షసుడు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. అక్షయ్ కుమార్ కన్ను మరో సూపర్ హిట్ సినిమాపై పడ్డది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా.
సుధా కొంగర డైరెక్షన్ లో దక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీలో విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఈ హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడట అక్కీ భాయ్. ఎబండెన్షియా ఎంటర్ టైన్ మెంట్‌తో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుధాకొంగర హిందీ రీమేక్ బాధ్యతలను చూసుకోనున్నారు.
అక్షయ్ కుమార్ చేతిలో ప్రస్తుతం బచ్చన్ పాండే, బెల్ బాటమ్ , సూర్యవంశి చిత్రాలున్నాయి. వీటితోపాటు రామ్ సేతు సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

