Ameesha Patel | అది తప్పుడు అభిప్రాయం
ఇటీవల విడుదలైన ‘గదర్-2’ చిత్రం ద్వారా భారీ విజయాన్ని దక్కించుకుంది బాలీవుడ్ సీనియర్ కథానాయిక అమీషా పటేల్. కొన్నేళ్లుగా ఆర్థికపరమైన వివాదాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న ఆమెకు ఈ సినిమా విజయం నైతికైస్థెర్యాన్నిచ్చింది.
ఇటీవల విడుదలైన ‘గదర్-2’ చిత్రం ద్వారా భారీ విజయాన్ని దక్కించుకుంది బాలీవుడ్ సీనియర్ కథానాయిక అమీషా పటేల్. కొన్నేళ్లుగా ఆర్థికపరమైన వివాదాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న ఆమెకు ఈ సినిమా విజయం నైతికైస్థెర్యాన్నిచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కథానాయికల అందం, అభినయం గురించి అమీషాపటేల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అందం ఒక్కోసారి తారలకు శాపంగా మారుతుందని అభిప్రాయపడింది.
ఆమె మాట్లాడుతూ ‘కహో నా ప్యార్ హై, గదర్, హమ్రాజ్ చిత్రాల్లో నేను హీరోలతో సమానమైన పాత్రలను పోషించాను. అయినా ఆ సినిమాల్లో నన్ను గ్లామర్ కోణంలోనే చూశారు. నా నటన గురించి ఎవరూ మాట్లాడలేదు. తెరపై చాలా అందంగా కనిపించడం వల్ల నా అభినయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. అందంగా ఉన్నారు కాబట్టే నాయికలుగా రాణిస్తున్నారనే తప్పుడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందం, అభినయం కలబోసినప్పుడే తారలు ఇండస్ట్రీలో రాణిస్తారు’ అని చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

