Hrithik Roshan Telugu Remake | నాని సినిమాపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!
టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) ప్రస్తుతం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy)తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) ప్రస్తుతం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy)తో బిజీగా ఉన్నాడు. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మొదటి సాంగ్ Rise Of Shyam ప్రోమోను విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. శ్యామ్ సింగరాయ్ క్రేజ్ బాలీవుడ్‌కు కూడా వెళ్లిపోయింది.
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు బీటౌన్‌లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ వార్తలు ప్రస్తుతానికి పుకార్లుగా మాత్రమే చెలామణి అవుతున్నాయి. మరి నిజంగానే హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని హిందీలో చేయాలని అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా నాని సినిమా క్రేజ్‌ను మరింత పెంచుతుంది.

శ్యామ్ సింగరాయ్ 1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో ఉండబోతుండగా..రెండు పాత్రల్లో కనిపించనున్నాడు నాని. ఈ ప్రాజెక్టులో కోలీవుడ్ భామలు సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్ మెంట్‌పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

