అత్యాచారం కేసు.. టీ సిరీస్ హెడ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

ప్రముఖ మ్యూజిక్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. తన కంపెనీలో జాబ్ ఇస్తానని చెప్పి ఓ మహిళపై భూషణ్ అత్యాచారం చేసినట్టు ముంబైలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయలేదని తెలుస్తుంది.
వివరాలలోకి వెళితే 2017లో తన ప్రాజెక్ట్స్‌లో ఉద్యోగం ఇస్తానని భూషణ్ కుమార్ నమ్మబలికించి ఓ మహిలను మూడేళ్ల పాటు అత్యాచారం చేశాడట. వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మరి అఘాయిత్యానికి పాల్పడ్డాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద భూషణ్ కుమార్‌పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది.
30 ఏళ్ల బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఆయనని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టు సమాచారం. భూషణ్ కుమార్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. టీ సిరీస్ స్థాపకుడు, మధురగాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు అయిన భూషణ్ కుమార్ ప్రస్తుతం టీ సిరీస్‌కి ఎండీగా కొనసాగుతున్నారు. తన తండ్రి మరణం తర్వాత 1997లో బాధ్యతలను అందుకున్నారు. 2001లో నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. భూల్ బులయ, రెడీ, ఆషిఖీ 2 చిత్రాలు ఆయన నిర్మాణంలో రూపొందినవే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bhushan kumar
- T Series
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

