నా కలలో ప్రతిరోజూ
ఇటీవల ‘గోవింద్ నామ్ మేరా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్...కొత్త ఏడాదికి ఆరు సినిమాలతో స్వాగతం పలుకుతున్నది. ఈ అరడజను సినిమాలు నటిగా తనను కొత్తగా ఆవిష్కరిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.
ఇటీవల ‘గోవింద్ నామ్ మేరా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ భూమి ఫెడ్నేకర్…కొత్త ఏడాదికి ఆరు సినిమాలతో స్వాగతం పలుకుతున్నది. ఈ అరడజను సినిమాలు నటిగా తనను కొత్తగా ఆవిష్కరిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. తాజా ఇంటర్వ్యూలో ఈ తార మాట్లాడుతూ…‘నటి కావాలనే నా కలలో ప్రతి రోజూ జీవిస్తున్నా. ప్రేక్షకులు నా నటనను ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ అవకాశాలిచ్చి నటిగా ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది ఆరు చిత్రాల్లో నటిస్తున్నా. ఇవన్నీ వేటికవి భిన్నమైన సినిమాలు. ఈ సినిమాల మీద నమ్మకంతో ఇది నా ఏడాది అని సగర్వంగా చెప్పుకోగలను. నటిగా ఇంతకంటే వైవిధ్యాన్ని నేను చూపించలేనేమో అనిపిస్తున్నది’ అని చెప్పింది. ప్రస్తుతం భూమి ఫెడ్నేకర్ ఖాతాలో ‘భీడ్’, ‘భక్షక్’, ‘ద లేడీ కిల్లర్’, ‘అఫా’, ‘మేరీ పత్నీ కా రీమేక్’ తో పాటు మరికొన్ని ఆసక్తికర చిత్రాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

