Dil Raju | నిర్మాత దిల్ రాజు సూపర్ ఎస్కేప్
నిర్మాత దిల్ రాజు మొదట్లో భారతీయుడు-2 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. దర్శకుడు శంకర్ కు అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నట్లు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే అత్యధిక బడ్జెట్తో పాటు కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల భారతీయుకడు-2 సినిమాను నిర్మించడం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో ఎన్నోమంచి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించాడు దిల్ రాజు. అయితే ఇటీవల శంకర్ దర్శకత్వం లో రూపొందిన భారతీయుడు-2 సినిమా ఎంతటి పరాజయం పాలైందో అందరికి తెలిసిన విషయమే. దాదాపు గా 28 సంవత్సరాల క్రితం దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఈ సినిమా అని తెలిసిందే. భారతీయుడు సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది.
అయితే ఇటీవల విడుదలైన భారతీయుడు-2 సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే నిర్మాత దిల్ రాజు మొదట్లో భారతీయుడు-2 చిత్రాన్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. దర్శకుడు శంకర్ కు అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నట్లు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే అత్యధిక బడ్జెట్తో పాటు కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల భారతీయుకడు-2 సినిమాను నిర్మించడం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తరువాత దర్శకుడు శంకర్ హీరో రామ్ చరణ్ కు చెప్పిన కథ నచ్చడంతో దిల్ రాజు `గేమ్ ఛేంజర్`కు నిర్మాతగా మారాడు. ముందుగానే `భారతీయుడు-2`సినిమా కోసం దిల్ రాజు దర్శకుడు శంకర్కు ఇచ్చిన అడ్వాన్స్ వుండటంతో శంకర్ -రామ్ చరణ్ కలయికలో వస్తున్న `గేమ్ ఛేంజర్`ను నిర్మించే అవకాశాన్ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అయితే భారతీయుడు-2 విడుదలై కమర్షియల్ గా డిజాస్టర్ అవ్వడంతో అందరూ దిల్ రాజుని ఓ భారీ నష్టం నుండి చాలా తెలివిగా తప్పించుకున్నాడు దిల్ రాజు అంటున్నారు. భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో పడకుండా జాగ్రత్త పడ్డాడు అని నెటీజన్ల టాక్ . నిర్మాత దిల్ రాజు సూపర్ ఎస్కేప్ అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also :
Mr Bachchan Movie | ‘మిస్టర్ బచ్చన్’ రీమేక్ అన్న నెటిజన్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
August 15 Movies | ఆగస్టు 15న సినిమాల జాతర..! ఏమేం రిలీజు అవుతున్నాయంటే?
Dhanush – Jr NTR | ఎన్టీఆర్తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఉంది : ధనుష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

