Bhale Unnade | టాలీవుడ్ యువ కథానాయకుడు ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటించగా.. జె.శివసాయివర్ధన్ దర్శకత్వం వహించాడు. మారుతి టీమ్ ప్రొడక్ట్ సంస్థ సమర్పించగా.. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించాడు. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ (Bhale Unnade movie ott release date) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Aadollaku Amada Dhoorame….
Kani….
Chesedi Cheerala Beram 😄
Intresting Kada??!#BhaleUnnade From Oct 03
Only on @EtvwinNon-stop laughter, endless fun, and pure family entertainment!😍@DirectorMaruthi @itsRajTarun #RajTarun @Jssaivardhan @funfullent @Manishakandkur… pic.twitter.com/kDzD0JCcLU
— ETV Win (@etvwin) September 26, 2024