Bhagavanth Kesari | తేదీలో మార్పులేదు
అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో మంచి జోష్మీదున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తాజా సినిమా ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో మంచి జోష్మీదున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తాజా సినిమా ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్ 19న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఇప్పటికే ప్రకటించారు.
అయితే.. ప్రకటించిన తేదీన ఈ సినిమా విడుదలవ్వడం కష్టమనీ, కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న కారణంగా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందంటూ సాంఘిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని, అనుకున్న తేదీనే ‘భగవంత్ కేసరి’ ప్రేక్షకులముందుకొస్తాడని చిత్ర యూనిట్ చెప్పారు. ఇంకా మూడురోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రస్తుతానికి పోస్ట్ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట దర్శకుడు అనిల్. త్వరలో ఆ మూడురోజుల బ్యాలన్స్ కూడా పూర్తిచేసి, అక్టోబర్ 19న సినిమాను విడుదల చేస్తారని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

