Bangarraju | బంగార్రాజు థియేటర్లలో వచ్చేది అప్పుడే..!
టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు బంగార్రాజు. బంగార్రాజు చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.

టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు బంగార్రాజు. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా కొనసాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. బంగార్రాజు చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇప్పటికే సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి.
మరి వీటన్నింటి మధ్యలో బంగార్రాజు ఎప్పుడొస్తాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. బంగార్రాజులో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తుండగా..చైతూకు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. మొదటి పార్టు సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించిన రమ్యకృష్ణ బంగార్రాజులో కూడా నాగార్జునతో కలిసి నటిస్తోంది.
ఇది కూడా చూడండి
నా కొడుకు జైలు నుంచి ఇంటికొచ్చే వరకూ నో ఖీర్, నో స్వీట్స్: గౌరీ ఖాన్
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్బాబుకు చిరంజీవి పిలుపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

