Bangarraju Update | బంగార్రాజు టీం నుంచి కొత్త అప్ డేట్
కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది బంగార్రాజు (Bangarraju ). ఈ ప్రాజెక్టు నుంచి ఫైనల్ అప్ డేట్‌ను రివీల్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఫైనల్ అప్ డేట్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నేటితో షూటింగ్ పూర్తి చేసుకుంది.
నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో రమ్యకృష్ణ, కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఇంట్రడక్షన్ వీడియోలకు అద్బుతమైన స్పందన వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున టైటిల్ రోల్లో కనిపించి సందడి చేయబోతుండగా..నాగచైతన్య జూనియర్ బంగార్రాజుగా ఎంటర్ టైన్ చేయబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలిసిపోతుంది.
ఫస్ట్ పార్టులో బంగార్రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూపించాడు కల్యాణ్ కృష్ణ.ఇక తాజా సీక్వెల్ పార్టులో బంగార్రాజు చనిపోక ముందు జరిగిన కథను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నాడట కల్యాణ్ కృష్ణ. జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా చేస్తున్న స్పెషల్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

