Krithi Shetty: క్యూట్ లుక్‌లో కృతి.. బంగార్రాజు నుండి క్రేజీ అప్‌డేట్
ఉప్పెన సినిమాతో మంచి హిట్ కొట్టిన కృతి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. డిసెంబర్ 24న చిత్రం విడుదల కానుంది. అలాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మూవీలో హీరో రామ్‌తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటంగ్ జరుపుకుంటుంది. సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తోంది కృతి. యూత్ … Continue reading Krithi Shetty: క్యూట్ లుక్‌లో కృతి.. బంగార్రాజు నుండి క్రేజీ అప్‌డేట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed