Krithi Shetty: క్యూట్ లుక్‌లో కృతి.. బంగార్రాజు నుండి క్రేజీ అప్డేట్

ఉప్పెన సినిమాతో మంచి హిట్ కొట్టిన కృతి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. డిసెంబర్ 24న చిత్రం విడుదల కానుంది. అలాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మూవీలో హీరో రామ్‌తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటంగ్ జరుపుకుంటుంది.
సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తోంది కృతి. యూత్ స్టార్ నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో నటించనుంది. ఇక టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ మూవీలోను చాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. ఈ మూవీలో నాగచైతన్యతో రొమాన్స్ చేస్తుంది. తాజాగా నాగ లక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న కృతి శెట్టి లుక్ వదిలారు. ‘ఉప్పెన’ లో క్యూట్ లుక్‌తో ఆకట్టుకున్న కృతి, నాగలక్ష్మీ గెటప్‌లో చూడముచ్చటగా ఉంది.
సంక్రాంతి కానుకగా బంగార్రాజు చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన కృతి ఫస్ట్ లుక్ కూడా అభిమానులని ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

