బాలు గీత ప్రేమకథ
ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘బాలు గీత’. సందీప్ సరోజ్, కేయూరి జంటగా నటించిన ఈచిత్రానికి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకుడు. ఈనెల 5న ఈసినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నిర్మాత సుప్రియ మాట్లాడుతూ ‘చిన్న సినిమాగా కనిపించినా.
ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘బాలు గీత’. సందీప్ సరోజ్, కేయూరి జంటగా నటించిన ఈచిత్రానికి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకుడు. ఈనెల 5న ఈసినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నిర్మాత సుప్రియ మాట్లాడుతూ ‘చిన్న సినిమాగా కనిపించినా..
ఇది చాలా పెద్ద కథ. అందరికీ నచ్చే కథ. యంగ్ టాలెంట్‌తో సినిమా చేశాం. టైటిల్ రోల్స్‌కి సందీప్, కేయూరి వందశాతం న్యాయం చేశారు. మేం ఓ మంచి సినిమా చేశాం. అందుకే సంతృప్తిగా ఉంది. మనసుపెట్టి తీసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు. నిర్మాత,నటి నిహారిక కొణిదెల చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంట ప్రేమకథ ఇదని దర్శకుడు ప్రతాప్ చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు సందీప్ సరోజ్, కేయూరి, సహనిర్మాత హరీష్, ఈటీవీ ప్రతినిథి భరణ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

