Balakrishna | బాలకృష్ణకు నెగెటివ్..గెట్ రెడీ ఫర్ షూటింగ్..!
బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణకు నెగెటివ్ (Covid 19 negative ) వచ్చిందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. డాక్టర్ల సలహా మేరకు బాలకృష్ణ అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తనను కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు కూడా చేశారు. అయితే తాజాగా బాలకృష్ణకు నెగెటివ్ (Covid 19 negative ) వచ్చిందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్న బాలకృష్ణ వచ్చే వారం నుంచే తిరిగి షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారట. మొత్తానికి బాలయ్య షూటింగ్‌కు హాజరవబోతున్నాడన్న వార్తతో తెగ ఖుషీ అవుతున్నారు నందమూరి అభిమానులు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో యాక్షన్ ఎంటర్ టైనర్ ఎన్బీకే 107 (NBK 107) సినిమా చేస్తున్నాడు బాలయ్య. పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ వీడియోతో బాలకృష్ణ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్‌లీడ్ రోల్లో నటిస్తోంది.
మరోవైపు అనిల్ రావిపూడితో ఎన్బీకే 108వ (NBK 108) ప్రాజెక్టు కూడా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో బాలయ్యలోని ఫన్ యాంగిల్‌ను పర్ఫెక్ట్గా చూపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. గోపీచంద్ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.
Read Also : Hema Chandra | పనికిమాలిన విషయమే తొందరగా వ్యాపిస్తుంది..విడాకులపై హేమచంద్ర
Read Also : Sharwanand | హ్యాపీ మూడ్‌లో శర్వానంద్..కారణమిదే
Read Also : Raashi Khanna | రొమాన్స్ సులభం..కామెడీ చాలా కష్టమంటున్న రాశీఖన్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

