వచ్చే నెల నుంచే యాక్షన్?
కొరటాల శివ దర్శకత్వంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించనున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 25న జరుగనున్నట్టు తెలిసింది. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నట్టు వినికిడి.
కొరటాల శివ దర్శకత్వంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించనున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 25న జరుగనున్నట్టు తెలిసింది. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నట్టు వినికిడి. జూలై రెండోవారం నుంచి ఈ సినిమా తొలి షెడ్యూల్ మొదలుకానున్నది.
యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలయ్యే ఈ షూటింగ్ కోసం భారీ సెట్‌ని కూడా నిర్మిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మెండుగా ఉంటాయని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకు ‘కార్పెంటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నది. డా.రాజశేఖర్ ఇందులో విలన్‌గా నటించనున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఈ సినిమా పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

