Balakrishna | బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనుందా?
Balakrishna-Boyapati Movie | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఈ కాంబోలలో సినిమా సెట్టయిందంటే ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలో బాలయ్య-బోయపాటి శ్రీను ఒకటి. వీళ్ళ కలయికలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానులకు పండగే.
Balakrishna-Boyapati Movie | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఈ కాంబోలలో సినిమా సెట్టయిందంటే ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలో బాలయ్య-బోయపాటి శ్రీను ఒకటి. వీళ్ళ కలయికలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ హ్యాట్రిక్ విజయాలుగా నిలిచాయి. ఈ మూడు చిత్రాలు ఆయా ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచాయి. కాగా ఇప్పుడు వీళ్ళ కాంబోలో నాలుగో సినిమా రూపొందనున్నట్లు తెలుస్తుంది.
బాలకృష్ణ-బోయపాటి కలయికలో పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెరకెక్కతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు కూడా నడుస్తున్నాయని సమచారం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేసి.. 2024 ఎలక్షన్ల ముందు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బాలయ్య, గోపించంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. దీని తర్వాత అనీల్ రావిపూడితో డాటర్ సెటిమెంట్ సినిమా చేయనున్నాడు. ఇక బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమాకు ముస్తాబవుతున్నాడు.
Read Also:
Adipurush | బాలీవుడ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘ఆదిపురుష్’ టీజర్..!
Hunt Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Ponniyin Selvan | ‘200 కోట్ల’ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’..!
God Father | ‘ఆచార్య’ ఫలితంతో భారీగా తగ్గిన ‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ ధరలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

