Adipurush | బాలీవుడ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘ఆదిపురుష్’ టీజర్..!
Adipurush Teaser | ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'ఆదిపురుష్' టీజర్ గత రాత్రి విడుదలైంది. చెప్పిన సమయం కంటే కాస్త లేటుగా టీజర్ విడుదలైంది. టీజర్ ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ , విజువల్స్ హాలీవుడ్‌ను తలపించేలా ఉన్నాయి. కానీ, ఈ టీజర్ డార్లింగ్ అభిమానులు తీవ్రంగా నిరాశపరిచింది.
Adipurush Teaser | ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ టీజర్ గత రాత్రి విడుదలైంది. టీజర్లో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ , విజువల్స్ హాలీవుడ్‌ను తలపించేలా ఉన్నాయి. కానీ, ఈ టీజర్ డార్లింగ్ అభిమానులు తీవ్రంగా నిరాశపరిచింది. కమర్షియల్ క్రేజ్ ఉన్న ప్రభాస్‌ను యానిమేషన్లో చూపించడం ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాకుండా వీఎఫ్ఎక్స్, సీజీ కూడా అస్సలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. రజిని నటించిన ‘విక్రమ సింహా’ సినిమాలాగ ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం బాలీవుడ్లో రికార్డు క్రియేట్ చేసింది.
తాజాగా ఆదిపురుష్ టీజర్ సరికొత్త రికార్డును సృష్టించింది. బాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆదిపురుష్ టీజర్‌కు హిందీలో ఇప్పటివరకు 9లక్షల 33వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కేవలం 16 గంటల్లోనే ఆదిపురుష్ రికార్డులను క్రియేట్ చేసిందంటే విశేషం అనే చెప్పాలి. విడుదలకు ముందే ఇలా రికార్డులు క్రియేట్ చేయడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
Read Also:
Unstoppable-2 | ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ టీజర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే?
Hunt Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Ponniyin Selvan | ‘200 కోట్ల’ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’..!
God Father | ‘ఆచార్య’ ఫలితంతో భారీగా తగ్గిన ‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ ధరలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

