Jhanvi Kapoor | జాన్వీకపూర్ ఫాలోవర్లకు బ్యాడ్ న్యూస్..!
వకీల్ సాబ్ మూవీ విజయం సాధించిన తర్వాత బాలీవుడ్ (Bollywood) నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor) తెలుగు (Tollywood) నిర్మాతలైన దిల్‌రాజు (Dil Raju), అల్లు అరవింద్ లాంటి వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు.

బాలీవుడ్ (Bollywood) నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor) ఈ ఏడాది పవన్ కల్యాణ్‌తో తెరకెక్కించిన వకీల్ సాబ్ మంచి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయం సాధించిన తర్వాత బోనీకపూర్ తెలుగు (Tollywood) నిర్మాతలైన దిల్‌రాజు (Dil Raju), అల్లు అరవింద్ లాంటి వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ప్రధానం కొన్ని సూపర్ హిట్ హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే తన కూతురు జాన్వీకపూర్ (Jhanvi Kapoor)ను కూడా ఏదో ఒక సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే న్యూస్ తెరపైకి వచ్చింది.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్‌గా అందాలు ఆరబోయడంలోనూ వెనుకాడని జాన్వీతో సినిమా చేయాలని, తద్వారా బాలీవుడ్‌కు తమ క్రేజ్ విస్తరించుకోవాలని పలువురు తెలుగు యువ హీరోలు కూడా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అనన్యపాండే (Ananya Panday) తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు జాన్వీకపూర్‌ను కూడా కొందరు నిర్మాతలు సంప్రదించినట్టు టాక్.
అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే బోనీకపూర్ ఇప్పుడపుడే జాన్వీకపూర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు రెడీ లేడట. తల్లి శ్రేదేవి లాగా హిందీలో మంచి స్టార్డమ్ సంపాదించిన తర్వాత తెలుగువైపు పంపించాలని ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ వార్తతో జాన్వీతో సినిమా చేయాలని చూస్తున్న కొంతమంది హీరోల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

