Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
బాలీవుడ్ (Tollywood) బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ముంబైలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపావళిని జరుపుకుంది. పొట్టి దుస్తుల్లో కనిపించే జాన్వీకపూర్ ఈ సారి లంగావోణిలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed