Baby John | ప్రాంఛైజీగా వరుణ్ ధవన్, కీర్తిసురేశ్ బేబీ జాన్.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్
Varun Dhawan | నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) బీటౌన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం బేబీ జాన్ (Baby John). బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ ధవన్ ఇదివరకెన్నడూ చూడనట్వంటి అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు నిర్మాత జ్యోతి దేశ్‌పాండే.
Baby John | నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) బీటౌన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం బేబీ జాన్ (Baby John). బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ ధవన్ ఇదివరకెన్నడూ చూడనట్వంటి అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు నిర్మాత జ్యోతి దేశ్‌పాండే.
వరుణ్ ధవన్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. బేబీ జాన్ ప్రతీ ఒక్కరీ మనసు దోచేస్తు్న్నారు. అంతేకాదు ఈ సినిమాకు ప్రాంఛైజీగా కూడా మారొచ్చన్నారు. ఇది సీక్వెల్ కాదని.. పాత్ర ఆధారంగా సాగే ప్రాంఛైజీ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావడానికి మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. ఇప్పుడీ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మూవీలో కీర్తిసురేశ్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వామికా గబ్బి మరో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. బేబీజాన్ కీర్తిసురేశ్ బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడం విశేషం. ఇందులో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.
Read Also :
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Devara | దేవర ప్రమోషన్స్ టైం.. తారక్, జాన్వీకపూర్ స్పెషల్ ఎపిసోడ్
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

