Avantika Vandanapu | హీరోయిన్గా రెడీ అంటోన్న బ్రహ్మోత్సవం నటి.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Avantika Vandanapu | బాలనటిగా బ్రహ్మోత్సవం సినిమాలో మహేశ్ బాబు కజిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది అవంతిక వందనపు (Avantika Vandanapu). ఈ భామ తాజాగా వైబ్రాంట్ ఆరేంజ్ కార్టూన్ కామిసోల్,స్వెటర్, స్కర్ట్ డ్రెస్‌లో ఓ రాయిపై కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది.
Avantika Vandanapu | బాలనటిగా బ్రహ్మోత్సవం సినిమాలో మహేశ్ బాబు కజిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది అవంతిక వందనపు (Avantika Vandanapu). ఈ భామ మెల్లమెల్లగా హీరోయిన్గా మారేందుకు రెడీ అవుతుందని.. తాజా ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి. 19 ఏండ్ల ఈ చిన్నది తాజాగా వైబ్రాంట్ ఆరేంజ్ కార్టూన్ కామిసోల్,స్వెటర్, స్కర్ట్ డ్రెస్‌లో ఓ రాయిపై కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది.
కాటుక కనులతో కర్లీ హెయిర్‌లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తుంది. అవంతిక ఇటీవలే Mean Girls మూవీలో మెరిసింది. అవంతిక తాజా ఫొటోలు చూస్తుంటే ఈ భామ సరికొత్త టాలెంట్‌తో రానున్న రోజుల్లో ప్రేక్షకులను కట్టిపడేయడం గ్యారంటీ అని అర్థమవుతుందంటున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

