కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ..!

రామ్ గాపాల్ వర్మ ఇంటర్వ్యూతో లైమ్ లైట్లోకి వచ్చిన అరియానా బిగ్ బాస్ షోతో టాప్ సెలబ్రిటీగా మారింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన అరియానాకు హౌజ్ నుండి వచ్చాక అశేష ప్రేక్షకాదరణ దక్కింది. అంతేకాదు షోస్, సినిమా ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. మరోవైపు అవినాష్‌ని పెళ్లి చేసుకోనుందనే వార్తలతో ప్రతి రోజు హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అరియానా తాజాగా కొత్త ఇంట్లోకి మారామని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది.
బుధవారం రోజు కొత్తింటికి మారాం. ఇల్లంతా సామాన్లతో చిందరవందరగా ఉంది. ఇది మా పరిస్థితి ఫ్రెండ్స్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో వీడియోలు షేర్ చేసింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 4లో అరియానాతో పాటు ఫేమస్ అయిన చింటు ( బొమ్మ) ఫొటోలు కూడా షేర్ చేస్తూ, చాలా రోజుల తర్వాత దర్శనం దొరికింది అనే కామెంట్ పెట్టింది. అయితే నెటిజన్స్ ఇది కొన్న ఇల్లా, లేక రెంట్‌కు తీసుకున్నదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
డీఆర్డీవో ‘ఆక్సీకేర్’లు వస్తున్నాయ్
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ariyana
- bigg boss4
- home
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

