ఎంత పనిచేసినా అలసట రావొద్దంటే వీటిని తినండి..
చాలామంది కొంతసేపు పనిచేసినా అలసిపోతుంటారు.. కొద్ది అడుగులు వేయగానే చెమటలు కక్కుతుంటారు. అయితే, ఇలాంటి సమస్యకు ఉలవలతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవల గురించి సిటీవాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. పల్లెటూర్లలో ఉండేవాళ్లకి ఉలవల ప్రాధాన్యత బాగా తెలుసు. అయితే, అవి పశువుల దాణాకు మాత్రమే పనికొస్తాయని భావిస్తారు. కానీ ఉలవలు తింటే మనుషులకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉలవలను ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!